పోలవరం ఏపీకి జీవనాడి – అమరావతిని భ్రష్టుపట్టించారు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అంటూ, గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని విమర్శించారు. అంతేకాక, అమరావతి రాజధానిని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పెట్టుబడులు వెనకడుతున్నాయి – అభివృద్ధికి అవరోధాలుచంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపే పరిస్థితి లేకుండా పోయిందని […]