తెలంగాణలో రేపు లాసెట్, PGL సెట్, ఈసెట్ నోటిఫికేషన్ల విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరానికి సంబంధించిన లాసెట్ (LASET), పీజీఎల్ సెట్ (PGL SET), ఈసెట్ (ECET) నోటిఫికేషన్లు రేపు (ఫిబ్రవరి 25) విడుదల కాబోతున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు వివిధ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. లాసెట్ & PGL సెట్: మార్చి 1 నుండి లాసెట్, PGL సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది.జూన్ 6న తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు జరగనుండగా,మే 30న హాల్ […]