సంక్రాంతి పండుగకు సొంతళ్లూకు పయనమవుతున్న ప్రజలు… బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు బయల్దేరిపోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాల నుంచి తెలుగు వారి భారీ వలసలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఏపీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని నెహ్రూ బస్ స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు వలస వస్తున్న వారి […]