పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతోందని వార్తలు

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో అడుగుపెడుతోందన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయంపై పూర్తిగా అప్రమత్తమై, ఆ ప్రాంతంలో చోటుచేసుకునే కీలక మార్పులను గమనిస్తున్నాయి. ప్రస్తుతం, కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో హమాస్ కు చెందిన సీనియర్ నేత ఖలీద్ కద్దౌమి ప్రసంగించనున్నారని ప్రచారం జరుగుతోంది. రావల్కోట్ లోని […]