య‌ష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ బర్త్ డే పీక్ రిలీజ్‌..వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న రాకింగ్ స్టార్‌

రాకింగ్ స్టార్ య‌ష్, ‘కె.జి.యఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్‌ను సాధించిన య‌ష్, ఈసారి ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ అనే ప్రాజెక్టుతో ప్రేక్షకులను మరో అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకెళ్లబోతున్నాడు. జ‌న‌వ‌రి 8న య‌ష్ పుట్టిన‌రోజు సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ‘బ‌ర్త్ డే పీక్’ అనే ట్రీట్‌ను విడుదల చేశారు, ఇది అభిమానులకు, సినీ ప్రియులకు మరింత ఉత్సాహాన్ని అందించింది. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ – గ్లింప్స్ […]