“ఓజి” మూవీ కోసం ఓటీటీ రైట్స్ ఫిక్స్ – నెట్‌ఫ్లిక్స్ నుండి అప్డేట్!

సంక్రాంతి పండగ సందరబంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది ..ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీకి రానుంది. నెట్‌ఫ్లిక్స్, ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) కూడా విడుదల అవుతుంది.