ఎన్‌టీఆర్ స్పందన: ‘దేవ‌ర’ పాటకు స్టైలిష్ డ్యాన్స్ చేసిన బాలుడి వీడియో వైరల్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన దేవ‌ర సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలకు, ముఖ్యంగా “దావుది” పాటకు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది. ఈ పాటకు సంబంధించిన ఒక డ్యాన్స్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, స్కూల్ విద్యార్థులు “దావుది” పాటపై స్టెప్పులు వేస్తున్నారు. ఆ మధ్య ఓ బాలుడు ప్రత్యేకంగా స్టైలిష్ స్టెప్పులతో ఎన్టీఆర్ యొక్క డ్యాన్స్ […]