“ఎన్టీఆర్ & ప్రశాంత్ నీల్ సినిమా లిఖిత రెడ్డి ఇచ్చిన అప్‌డేట్ వైరల్!”

లిఖిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, "వైట్ బోర్డు బయటకు వచ్చింది" అని రాసారు. దీని ద్వారా, ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని సూచించారు. "వర్క్‌ఫ్రమ్‌హోం", "రేరింగ్‌టురోర్" అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో లిఖిత రెడ్డి ఈ అప్‌డేట్‌ను పోస్ట్ చేశారు. ఈ ఫోటో త్వరగా వైరల్ అయ్యింది.

లిఖిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, “వైట్ బోర్డు బయటకు వచ్చింది” అని రాసారు. దీని ద్వారా, ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని సూచించారు. “వర్క్‌ఫ్రమ్‌హోం”, “రేరింగ్‌టురోర్” అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో లిఖిత రెడ్డి ఈ అప్‌డేట్‌ను పోస్ట్ చేశారు. ఈ ఫోటో త్వరగా వైరల్ అయ్యింది.