“ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జనవరి 17న ప్రారంభం..ఇట్స్ అఫీషియల్

"ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జనవరి 17న ప్రారంభం..ఇట్స్ అఫీషియల్

తాజాగా, ఈ సినిమా షూటింగ్ ప్రారంభ తేదీని మేకర్స్ ప్రకటించారు. డ్రాగన్ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత, జనవరి 17న ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ కర్ణాటకలోని మంగళూరులో మొదలు కానుంది, అక్కడ ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.