ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ పార్టీ కోర్టులో పిటిషన్ వేయడం, తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో జరిగింది. భేటీకి హాజరైన వారిలో కడియం శ్రీహరి, […]