నితీశ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు చేతుల మీదుగా రూ.25 లక్షల నజరానా

ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశాడు. ఈ సందర్భంగా, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నితీశ్‌కు రూ.25 లక్షల చెక్ ను అందజేశారు. నితీశ్, తన తండ్రి ముత్యాల రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబుని కలిశాడు. ఈ సందర్భంగా, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు మరియు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నితీశ్ కు రూ.25 లక్షల నజరానా […]