‘ఆహా తమిళ్’పై కొత్త రొమాంటిక్ వెబ్ సిరీస్: ‘మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్’

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో థ్రిల్లర్ సినిమాలపాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లు, రొమాంటిక్ సిరీస్‌లు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ‘ఆహా తమిళ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మరో కొత్త రొమాంటిక్ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఆ సిరీస్ పేరు ‘మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్’. సిరీస్ గురించి:విఘ్నేశ్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 14వ తేదీ నుండి ‘ఆహా తమిళ్’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో కన్నారవి మరియు ఏంజిలిన్ ప్రధాన పాత్రలను పోషించారు. కామెడీ టచ్‌తో […]