నారా లోకేశ్ నూతన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభంచారు

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ మరియు శాప్ సంయుక్తంగా రూ.7.5 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియం, క్రీడా అభివృద్ధికి ఒక మైలురాయిగా మారుతుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” […]