నా టార్గెట్ వాళ్లే.. నో-డౌట్ పక్కా మాస్ హీరో స్థానంలో నాని పేరు ఉండాల్సిందే..!

ప్రస్తుతం, నాని నటిస్తున్న హిట్ 3 పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిపోతోంది. టీజర్ విడుదలయ్యే సరికి సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. హిట్ 3 తర్వాత, నాని శ్రీకాంత్ ఓదెలతో కలిసి పారడైజ్ అనే మాస్ సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని క్యారెక్టర్ కూడా మాస్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత, సుజీత్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నారు. ఇలా నాని కమిట్ అయిన ప్రతి సినిమా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసుకోవడం విశేషం ..