బాలయ్య అఘోరా పాత్రతో మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్!
డాకు మహారాజ్” తరువాత బాలకృష్ణ “అఖండ 2” సినిమా పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్ ప్రముఖ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సమయంలో మొదలు కానుంది. కుంభమేళాలో వేలాది భక్తులు, సాధువులతో పాటు అఘోరా సాధుళు కూడా ఉంటారు.
“అఖండ 2” లో కూడా బాలకృష్ణ అఘోరా పాత్రను కొనసాగించబోతున్నారు. ఇప్పటికే కొన్ని షూటింగ్ సన్నివేశాలు ప్రయాగ్ రాజ్ లో షూట్ అయ్యాయని సమాచారం