నందమూరి బాలకృష్ణ “డాకు మహారాజ్” సక్సెస్ పార్టీలో హంగామా: యంగ్ హీరోలు, ఊర్వశి రౌతేలా తో స్టెప్పులు!

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ న‌టించిన “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన పొందింది. సినిమా యొక్క పాజిటివ్ టాక్ తో, చిత్ర బృందం హైద‌రాబాద్‌లో ఓ హోట‌ల్‌లో భారీ స‌క్సెస్ పార్టీను నిర్వ‌హించింది. ఈ స‌క్సెస్ పార్టీలో బాలకృష్ణతో పాటు చిత్ర దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా తదితర ప్రముఖులు హాజరై సందడి చేశారు. […]