నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’తో సంక్రాంతికి అలరించనున్నాడు – దర్శకుడు బాబీ కొల్లి
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు ‘డాకు మహారాజ్’ చిత్రంతో మునుపటి విధానాల కంటే కొత్తగా ప్రవేశిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జానవరి […]