‘తండేల్’ కోసం నాగచైతన్య ఏం చేసాడో తెలుసా ?

‘తండేల్’ కోసం నాగచైతన్య ఏం చేసాడో తెలుసా ?

టాలీవుడ్‌లో అత్యంత ప్రెస్టీజియస్‌గా భావించే సినిమాల్లో ఒకటిగా ‘తండేల్’ మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు . ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలను పెంచడంలో సక్సెస్ సాధించింది, ఇందులో విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ఈ సినిమాపై సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. నాగచైతన్య పాత్ర: పవర్‌ఫుల్, మైండ్‌బ్లోయింగ్! […]