‘తండేల్’ సినిమాతో నాగచైతన్యకి భారీ హిట్ – బాక్సాఫీస్ పై అదిరిపోయిన వసూళ్లు

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘తండేల్’ సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం రేపుతోంది. చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్ గా ఈ చిత్రం మారుతూ, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తోంది. ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ₹41 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొదటి రోజు, ‘తండేల్’ ప్రపంచవ్యాప్తంగా ₹21 కోట్ల గ్రాస్ సాధించగా, […]