“మా అమ్మ ఎప్పుడూ నాకు ప్రేరణ” – ఐశ్వర్య రాజేశ్

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఐశ్వర్య రాజేశ్, తన కెరీర్, కుటుంబం మరియు జీవితంలోని అనేక ఆసక్తికర విషయాల గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఐశ్వర్య, “ఈ సినిమా చాలా హ్యాపీగా అనిపించింది. వెంకటేశ్ గారితో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశాం” అని అన్నారు. ఈ సినిమాలో […]