మహా కుంభమేళాలో ములాయం విగ్రహ వివాదం: అఖాడా పరిషత్ అభ్యంతరం

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సమాగమంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఆరంభమైంది. లక్షలాది భక్తులు ఈ పవిత్ర ఘట్టానికి తరలి వస్తుండగా, మహా కుంభమేళా ప్రాంతంలో ఏర్పడిన ఓ విగ్రహం చర్చకు దారితీసింది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంపై అఖాడా పరిషత్ తీవ్రంగా స్పందించింది. ములాయం విగ్రహం ఏర్పాటు:ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవా సంస్థాన్ అనే సంస్థ కుంభమేళా శిబిరంలో ములాయం సింగ్ […]