మోదీ గారూ… మనిద్దరి స్కూల్ ఒకటే: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన మహా సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు అని పేర్కొన్నారు. ఏకకాలంలో రూ.2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం చేయడం రికార్డు అని చంద్రబాబు పేర్కొన్నారు. మోదీతో స్ఫూర్తిదాయక అనుబంధం:“మోదీజీ, మీరు అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ నాయకత్వం దేశానికి దిక్సూచిలా మారింది. అమరావతి రాజధానికి మీరే శంకుస్థాపన చేశారు. మీ ఆశీస్సులతోనే […]