తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు సామర్లకోటలో జరిగిన వేర్‌హౌస్ కార్పొరేషన్ గిడ్డంగుల ప్రారంభోత్సవంలో పాల్గొని, ప్రజలకు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా, ఆయన “తల్లికి వందనం స్కీమ్‌ను జూన్ 15 లోగా అమలు చేస్తామని” ప్రకటించారు. మరోవైపు, మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై విమర్శలు చేస్తూ, “సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని” మండిపడ్డారు. “వారెందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించటం, సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవటం అన్న విషయంపై […]