మంత్రి నారా లోకేశ్‌ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యగణనకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇది దేశంలోనే తొలిసారిగా చేపట్టే ప్రయత్నం. మంత్రి లోకేశ్, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ అధికారులు కలిసి ఇందుకు సంబంధించిన విధివిధానాలను సమీక్షించారు. మంగళగిరిలో నిర్వహించిన నైపుణ్య గణన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కిల్ సెన్సస్ మరింత అర్థవంతంగా, సులభతరంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ స్కిల్ సెన్సస్ ద్వారా […]