కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ

న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి లోకేశ్ వివరిశారు. ఈ భేటీలో, ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, […]