తిరుమల స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయనున్న మంత్రి లోకేశ్

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం రోజువారీగా 60,000 మందికి పైగా భక్తులు వస్తున్నారు. భారీ భక్తుల రద్దీ కారణంగా, క్యూ కాంప్లెక్స్‌లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భక్తులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్, దానిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సేవలను మరింత సులభతరం చేయాలని పేర్కొన్న మంత్రి, “టికెట్ బుకింగ్, ఆలయ సర్వీసులను సరళీకృతం చేస్తాం” అని స్పష్టం […]