మంత్రి కొలుసు పార్థసారథి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఖాళీ అవ్వడం వెనుక ఉన్న కారణాలను జగన్ తెలుసుకోవాలని సూచించారు. ఆయన నైజం బెదిరింపులు, కక్షసాధనల మీదే ఆధారపడి ఉందని విమర్శించారు. “జగన్ కలలు రాత్రి కలలా, పగటి కలలా?”పార్టీ భవిష్యత్, ఎన్నికలపై జగన్ చేస్తోన్న వ్యాఖ్యలను మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. “జగన్ కలలు పగటి కలలా, రాత్రి కలలా? సంక్రాంతి […]