అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అక్రమ వలసదారులపై భారీ చర్యలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వాటిలో ముఖ్యమైనది, దేశంలో అక్రమంగా ఉండి ఎలాంటి నేరాలలో కూడా పాల్పడిన వలసదారులపై ఉక్కుపాదం మోపాలన్నది. ట్రంప్ ఆదేశాల మేరకు, అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్షన్ తక్షణమే: ఈ చర్యలు భాగంగా, 538 మంది అక్రమ వలసదారులు ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ […]