మంచు కుటుంబ గొడవ యూనివర్శిటీ వివాదం తిరుపతిలో ఉద్రిక్తత

మంచు కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదం హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంది. ఈ ఉదయం మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్శిటీలోకి ప్రవేశించేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం, యూనివర్శిటీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు కోర్టు ఆర్డర్మోహన్ బాబు ఇప్పటికే యూనివర్శిటీలోకి మంచు మనోజ్ ప్రవేశాన్ని నిరోధించేందుకు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఆర్డర్ కారణంగా […]