రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది: నూతన టెర్మినల్ భవనం కుప్పకూలిన పిల్లర్లు

రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నూతన టెర్మినల్ భవనంలో నిర్మాణం జరుగుతున్న సమయంలో పిల్లర్లు కుప్పకూలడంతో ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో కార్మికులు కొంత దూరంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం వెనుక కారణాలు: ప్రస్తుతం, అధికారులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, అది నాణ్యతా లోపం కారణంగా జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. టెర్మినల్ భవనం నిర్మాణం ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఇది పూర్తి కాకముందే పిల్లర్లు […]