త్రినాథరావు నక్కిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహం

మజాకా మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా, డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ, "అన్షు లాంటి హీరోయిన్ గురించి ఎప్పుడో మనం యంగ్ స్టర్స్ గా ఉన్నప్పుడే చూసుకున్నాం. మన్మథుడు సినిమాను చూసి, 'ఈ అమ్మాయి లడ్డాలా ఉంది' అని అనుకునేవాళ్లం. ఆ సమయంలో ఆమెని చూసేందుకు మన్మథుడు సినిమాకు వెళ్లేవాళ్లం. ఆమె ఇప్పుడు కొంచం సన్నబడింది" అని వ్యాఖ్యానించారు

మజాకా మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా, డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ, “అన్షు లాంటి హీరోయిన్ గురించి ఎప్పుడో మనం యంగ్ స్టర్స్ గా ఉన్నప్పుడే చూసుకున్నాం. మన్మథుడు సినిమాను చూసి, ‘ఈ అమ్మాయి లడ్డాలా ఉంది’ అని అనుకునేవాళ్లం. ఆ సమయంలో ఆమెని చూసేందుకు మన్మథుడు సినిమాకు వెళ్లేవాళ్లం. ఆమె ఇప్పుడు కొంచం సన్నబడింది” అని వ్యాఖ్యానించారు