సింహం లాక్ – మహేష్ బాబు vs జక్కన్న ఫన్ మోమెంట్!

 ఈ పోస్ట్‌లో పాస్‌పోర్ట్ చూపిస్తూ, "మహేష్ బాబు విదేశాలకు వెళ్లకుండా ఇప్పుడు షూటింగ్ కోసం అతన్ని లాక్ చేశా" అని చెప్పినట్టు అర్థమవుతోంది. దీనికి మహేష్ బాబు "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అంటూ రిప్లై ఇచ్చారు.

రాజమౌళి – ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇంటర్నేషనల్ సినిమా గురించి అందరికి తెలిసిన విషయమే .. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. ఎడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ఇక ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది .. ఇక ఈ సినిమాకు […]