
తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది:కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి: News: కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వారి ప్రభుత్వంలో అపవిత్రం చేయడం, లడ్డూలో కల్తీ జరగడం వంటి అంశాలను ప్రస్తావించారు. “తిరుపతి ప్రసాదం లడ్డూ నాణ్యత తగ్గిపోయింది. దీనికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదు. వైసీపీ నేతలు ఈ సమస్యల నుంచి తప్పించుకునే […]