ధనుష్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న విడుదల

ధనుష్ సమర్పణలో, వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు ఆర్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగులో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ధనుష్ తన గత బ్లాక్‌బస్టర్స్ పా పాండి, రాయన్ వంటి చిత్రాల తర్వాత, మరోసారి దర్శకుడిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా, చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ […]