కుంభమేళా 2024: 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభ్యం

ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): 2024 సంవత్సరం కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ లో జరుగుతోంది, ఈ వేడుక ద్వారా 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎన్ఎల్‌బీ సర్వీసెస్ సంస్థ అంచనా వేసింది. సంస్థ సీఈవో సచిన్ అలగ్ ఆధ్వర్యంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వెల్లడినాయి. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా, ఫిబ్రవరి 26న ముగుస్తుంది. 45 రోజుల పాటు జరుగనున్న ఈ విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా 40 కోట్ల మందికి […]