కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత… కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇప్పుడు సిద్ధమైంది. ఈ ఆర్డర్లో కోర్టు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేసినట్లు పేర్కొంది, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. అలాగే ఈ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో కూడా తెలుసుకోవాలని కోర్టు పేర్కొంది. కోర్టు, కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయని, దుర్వినియోగం చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు తెలిపింది. ఆరోపణల ప్రకారం, నిబంధనలకు […]