చంద్రబాబు ఢిల్లీలో ప్రచారం, కేంద్ర బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గత రాత్రి ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ అభివృద్ధి మరియు కేంద్ర బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చంద్రబాబు మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధి సాధనలో బీజేపీకి మాత్రమే సమర్ధత ఉందని చెప్పారు. ఢిల్లీ గత పదేళ్లుగా పాలనా వైఫల్యంతో అవమానాన్ని ఎదుర్కొంటుందని, ప్రపంచంలో అత్యధిక వెదర్ మరియు పొలిటికల్ […]