ఉహించనని షాక్ ఇచ్చిన కీర్తిసురేష్ ..!

మోడ్రన్ డ్రెస్సులో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్ళింది. దీంతో కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రంతో కనపడిన వీడియోలను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది. అంతే కాదు ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలోనే ఉండనుంది. బ్యూటీ ట్రెడిషన్ కు పలువురు ఫిదా అవుతున్నారు. బ్యూటీ ని కొంత మంది అభినందిస్తుంటే, మరికొంతమంది మాత్రం రీసెంట్ గానే కదా పెళ్లి అయింది అందుకే వేసుకుంది అని.. కొంతమంది ఆ మోడ్రన్ డ్రెస్ మీద తాళిబొట్టు అవసరమా అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి తన పెళ్లితో కంటే పెళ్లి తర్వాత ప్రమోషన్ కి ఇలా తాళిబొట్టు కనిపించి బాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది