ముడా భూముల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్తలో ఊరట

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి, లోకాయుక్త పోలీసులు కీలక నివేదికను విడుదల చేశారు. ఇందులో, సిద్ధరామయ్య మరియు ఆయన భార్య పార్వతి సహా ఇతర వ్యక్తులపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నిరూపితం కాలేని ఆరోపణలు: ముడా భూముల వ్యవహారంలో సిద్దరామయ్యను అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ, లోకాయుక్త పోలీసులు ఆధారాల అబావాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేకపోవడంతో […]