రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు

కూటమి పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రైతులను దళారులు దోచుకుంటుంటే, ప్రభుత్వం చోద్యం చూస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, **అన్నదాతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగ పెంచుకున్నారని ఆరోపించారు. గతంలో 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని కాకాణి మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, జగన్ మోహన్ […]