శివకార్తికేయన్ సినిమాలో విలన్ గా జయం రవి
చెన్నై, 7 జనవరి 2025: ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ‘లో’ చిత్రంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నటుడు జయం రవి నటిస్తున్నారు. ఈ చిత్రం పై తాజాగా శివకార్తికేయన్, తన భావాలను వ్యక్తం చేశారు. జయం రవి విలన్ పాత్ర కోసం ‘ఓకే’ చెప్పినప్పుడు, ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఎందుకంటే, […]