సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకన్నను దర్శించుకున్న జపాన్ దేశస్తులు…

భారతీయ ఆచార సంప్రదాయాలపై విదేశీయుల మక్కువ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా, జపాన్ దేశానికి చెందిన భక్తుల బృందం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. భారతీయ వస్త్రధారణలో జపనీయులు: భారత సంప్రదాయాలను గౌరవిస్తూ జపాన్ భక్తులు చీరలు, పంచెకట్టులో తిరుమలలో సందడి చేశారు. చిన్నారులతో సహా వచ్చిన ఈ బృందం, సంప్రదాయ హిందూ ధర్మాచారాలను పాటిస్తూ వెంకన్నను దర్శించుకోవడం భక్తులను ఆకట్టుకుంది. వారి వినూత్న వస్త్రధారణ చూసిన ఇతర భక్తులు ఆశ్చర్యంతోపాటు హర్షాన్ని వ్యక్తం […]