నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందన

నారా లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేయాలని పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో, ఈ అంశంపై జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మెగాబ్రదర్స్ అంటే ముగ్గురు కాదు – నలుగురు”కిరణ్ రాయల్ మాట్లాడుతూ, “మేము మెగాబ్రదర్స్ అంటే ముగ్గురు అనుకోము. సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురుగా చూస్తాం” అని తెలిపారు. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పేమీ లేదని, అదే విధంగా పవన్ కల్యాణ్‌ను […]