శ్రద్దా శ్రీనాథ్‌కు ‘జైలర్ 2’తో బంపర్ ఆఫర్!
ప్రస్తుతం, శ్రద్ధా శ్రీనాథ్‌కు మరొక అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడానికి అవకాశం దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ‘జైలర్ 2’ సిద్ధమవుతుంది.