సినిమాలకు ఫ్లస్ గా మారుతోన్న నయా ప్రమోషన్స్.. !

జైలర్ 2 ఎనౌన్స్ మెంట్ వీడియోలో రజినికాంత్ కంటే అనిరుధ్ , నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు. వారే స్వయనా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది ...ప్రత్యేకంగా రజినీ కాంత్ అనిరుధ్ కాంబో కున్న క్రేజ్ దృష్ట్యా .. అనిరుధ్ ను తెరవెనుకే కాకుండా తెరముందు కూడా వాడుకుంటున్నారు. వెట్టయాన్ లో అనిరుధ్ ఓ పాట లో కూడా కనిపించాడు. ఇక తెలుగులోనూ అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటల అప్డెట్స్ వీడియోలలో మ్యూజికల్ టీమ్ ను ఎక్కువగా ఇన్ వాల్వ్ చేశారు. నెటిజెన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా , ఇప్పుడు కొందరు మేకర్స్ ఇలా తమ‌ సినిమాలు ఎనౌన్స్ మెంట్స్ ను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు

జైలర్ 2 ఎనౌన్స్ మెంట్ వీడియోలో రజినికాంత్ కంటే అనిరుధ్ , నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు. వారే స్వయనా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది …ప్రత్యేకంగా రజినీ కాంత్ అనిరుధ్ కాంబో కున్న క్రేజ్ దృష్ట్యా .. అనిరుధ్ ను తెరవెనుకే కాకుండా తెరముందు కూడా వాడుకుంటున్నారు. వెట్టయాన్ లో అనిరుధ్ ఓ పాట లో కూడా కనిపించాడు. ఇక తెలుగులోనూ అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటల అప్డెట్స్ వీడియోలలో మ్యూజికల్ టీమ్ ను ఎక్కువగా ఇన్ వాల్వ్ చేశారు. నెటిజెన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా , ఇప్పుడు కొందరు మేకర్స్ ఇలా తమ‌ సినిమాలు ఎనౌన్స్ మెంట్స్ ను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు