వంశీ అరెస్ట్ పై జగన్ తీవ్ర స్థాయిలో స్పందన – రాష్ట్రంలో చట్టం, న్యాయం పరిరక్షణపై ప్రశ్నలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. వంశీ అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్రంలో చట్టానికి మరియు న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు. జగన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, “చట్టం లేకుండా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం” వంటి అధికార దుర్వినియోగాన్ని ఆయన ఘాటుగా ఖండించారు. ‘‘అక్రమ అరెస్టులతో నిజమైన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని’’ అన్నారు. వంశీ […]