‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్: రాయలసీమ భరత్, ప్రీతి జంటగా కొత్త సినిమా

భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై భరత్ మరియు సంతోష్ దర్శకత్వంలో, పీలం పురుషోత్తం నిర్మాణంలో తెర‌కెక్కిన “జగన్నాథ్” చిత్రం తాజాగా టీజర్ మరియు పోస్టర్ ను ప్రముఖ నటుడు రాక్‌స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ వేడుక అన్నమయ్య జిల్లాలోని రాయచోటు లో ఘనంగా జరిగిందని, ఇందులో ప్రముఖ జబర్దస్త్ కామెడియన్స్ అప్పరావు, వినోదిని, గడ్డం నవీన్ పాల్గొని సరదాగా ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, “జగన్నాథ్ మూవీ […]