ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి భార్య కృష్ణజ మరియు కుమారుడు రవి బ్రహ్మతేజతో ఇంటర్వ్యూ

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక హాస్యనటులలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక ప్రముఖమైన పేరు. తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, 2013లో అనారోగ్యంతో మరణించారు. తాజాగా, ఆయన భార్య కృష్ణజ మరియు కుమారుడు రవి బ్రహ్మతేజ ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు సంబంధించిన అనుభవాలు మరియు కుటుంబ జ్ఞాపకాలను పంచుకున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం – నాటకాలు, సినీ ప్రస్థానంకృష్ణజ మాట్లాడుతూ, “ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు ప్రకాశం జిల్లా కొమ్మినేనివారిపాలెంలో జన్మించారు. మొదటి నుంచీ […]