ఇన్ఫోసిస్ భారీ లేఆఫ్: 400 మందికి ఉద్యోగ విరమణ లేఖలు

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ప్రక్రియలో విఫలమైన ఎవాల్యుయేషన్ పరీక్షల కారణంగా వారు ఉద్వాసన పలికినట్టు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2024లో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై ఈ చర్య తీసుకోబడింది. ఇన్ఫోసిస్, ఫ్రెషర్ల నియామకంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకున్న కంపెనీ, ఇప్పుడు 2024 బ్యాచ్‌లో చేరిన 400 మందిని […]