భారత అమ్మాయిల అదిరిపోయిన ప్రదర్శన: ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు ప్రవేశం

మలేసియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వ‌ర్డ్‌కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ జట్టు నిర్ణయించిన 114 ప‌రుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, ఇంకా 30 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో భారత జట్టు వ‌ర్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత జట్టు బ్యాటర్లలో ప్రత్యేకంగా మెరిసిన ఓపెనర్లు తెలుగమ్మాయి గోంగడీ […]